ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ-సేవ ద్వారా సీఎంఆర్‌ఎఫ్‌ విరాళాలు

ABN, First Publish Date - 2020-04-01T08:50:47+05:30

సీఎం సహాయ నిధికి విరాళాలను ఆన్‌లైన్‌ ద్వారా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించిన లింకును మీ-సేవ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పేరు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 31(ఆంధ్రజ్యోతి): సీఎం సహాయ నిధికి విరాళాలను ఆన్‌లైన్‌ ద్వారా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించిన లింకును మీ-సేవ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పేరు, మొబైల్‌ నంబర్‌, ఇతర వివరాలు నమోదుచేసి విరాళం ఇచ్చేందుకు వీలుగా పేమెంట్‌ గేట్‌వేను సైట్‌లో పొందుపరిచారు. విదేశాల్లో ఉండే వాళ్లు కూడా విరాళాలు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, చెక్కుల రూపంలోనూ విరాళాలు ఇవ్వొచ్చు. సెక్రటేరియట్‌లోని ఎస్బీఐలో సీఎంఆర్‌ఎఫ్‌ పేరిట ఉన్న ఖాతాకు విరాళాలు పంపించవచ్చు.


సీఎంఆర్‌ఎఫ్‌ ఖాతా వివరాలు

అకౌంట్‌ నంబర్‌ : 62354157651


ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ : ఎస్‌బీఐఎన్‌0020077


కరెంట్‌ అకౌంట్‌, ఎస్బీఐ, సెక్రటేరియట్‌ బ్రాంచ్‌. 

Updated Date - 2020-04-01T08:50:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising