ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

23న సింగరేణి కార్మికులకు బోనస్‌: సీఎండీ

ABN, First Publish Date - 2020-10-14T06:37:33+05:30

సింగరేణిలో లాభాల బోనస్‌ (28ు)ను ఈనెల 23న చెల్లించనున్నామని ఆ సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగూడెం, అక్టోబరు 13: సింగరేణిలో లాభాల బోనస్‌ (28ు)ను ఈనెల 23న చెల్లించనున్నామని ఆ సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సాధించిన నికర లాభాలు రూ.993.86 కోట్లు కాగా, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రూ.278.28 కోట్లను సంస్థ ఉద్యోగులు, కార్మికులకు బోన్‌సగా చెల్లిస్తామన్నారు. సగటున ఒక్కో కార్మికుడికి రూ.60,468 బోనస్‌ లభించే అవకాశముందని పేర్కొన్నారు. అలాగే కరోనా నేపథ్యంలో మార్చిలో మినహాయించిన జీతాన్ని కూడా ఈనెల 23నే కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని వెల్లడించారు. దీంతోపాటు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దసరా పండగ అడ్వాన్స్‌ సొమ్ము ఒక్కొక్కరికి రూ.25 వేలను.. ఈనెల 19న చెల్లిస్తున్నామన్నారు.

Updated Date - 2020-10-14T06:37:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising