ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ

ABN, First Publish Date - 2020-06-03T02:23:52+05:30

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేసీఆర్ కోరారు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని లేఖలో సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ బిల్లును సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.


ఈ బిల్లు పాస్ అవకుండా పార్లమెంట్‌లో పోరాడుతామని ప్రకటించారు. విద్యుత్ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర విద్యుత్ శాఖ ముసాయిదా బిల్లును విడుదల చేసింది. ఈ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయాలు తెలిపేందుకు జూన్ 5 వరకూ కేంద్రం గడువు విధించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రధానికి ఈ లేఖ రాశారు.


Updated Date - 2020-06-03T02:23:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising