సీఎం కేసీఆర్ ఉగాది శభాకాంక్షలు
ABN, First Publish Date - 2020-03-25T08:49:02+05:30
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.
Updated Date - 2020-03-25T08:49:02+05:30 IST