ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LIVE: స్పష్టమైన అవగాహనతోనే సీఏఏకి వ్యతిరేకం.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2020-03-16T16:53:45+05:30

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు ప్రాంభమయ్యాయి. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు ప్రాంభమయ్యాయి. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇప్పటికే ఆరు రాష్ట్రాలు సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయి. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సీఏఏపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. సీఏఏపై పునఃసమీక్షించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. సీఏఏ బిల్లును పార్లమెంట్‌లో కూడా టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించిందన్నారు. స్పష్టమైన అవగాహనతోనే సీఏఏ, ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. 

Updated Date - 2020-03-16T16:53:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising