ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిటైర్డ్ ఉద్యోగులు, కారుణ్య నియామకాలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-09-14T17:04:36+05:30

రిటైర్డ్ ఉద్యోగులు, కారుణ్య నియామకాలపై త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రిటైర్డ్ ఉద్యోగులు, కారుణ్య నియామకాలపై త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశఆరు. రిటైర్డ్ ఉద్యోగుల గురించి మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు. ఏళ్ల పాటు సర్వీసులో ఉన్నవారికి తగిన గౌరవం ఇవ్వాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్నారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవీ విరమణ చేసేటప్పటికి స్కేల్ ఎంత, ఎంత వస్తుంది, రిటైర్డ్ అయ్యే రోజు ఎంత వస్తుందో లెక్కలు పూర్తయ్యి ఉండాలన్నారు. అలాగే ఓ ఉద్యోగి పదవీ విరమణ చేశాక.. కృతజ్ఞతాపూర్వకంగా సన్మానం చేసి, ప్రభుత్వ వాహనంలో ఇంటికి చేర్చాలన్నారు. వీటన్నిటిపై సమగ్ర విధివిధానాలు త్వరలో రూపొందిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.  

Updated Date - 2020-09-14T17:04:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising