ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణ తెలంగాణను ఎండబెట్టారు: జిట్టా

ABN, First Publish Date - 2020-05-31T09:00:25+05:30

తెలంగాణ ఉద్యమాలను సీఎం కేసీఆర్‌ పక్కనబెట్టారని, దక్షిణ తెలంగాణను ఎండబెట్టారని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 30(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమాలను సీఎం కేసీఆర్‌ పక్కనబెట్టారని, దక్షిణ తెలంగాణను ఎండబెట్టారని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రా కాంట్రాక్టర్లను ఆయన నెత్తిన పెట్టుకుని, స్వార్థపూరిత పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం సీఎం కేసీఆర్‌కు జ్ఞానోదయం కలగాలని జూన్‌ 2న అమరవీరుల స్థూపాల వద్ద వినతి పత్రాలు ఇవ్వాలని విద్యార్థులు, ఉద్యమకారులు, అన్నివర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు.  

Updated Date - 2020-05-31T09:00:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising