ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. ఇక నుంచి రైతులు..

ABN, First Publish Date - 2020-12-28T01:21:37+05:30

వ్యవసాయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో నియంత్రిత సాగు విధానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వ్యవసాయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో నియంత్రిత సాగు విధానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం నాడు వ్యవసాయం, రైతుబంధు సహా పలు కీలక అంశాలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి తెలంగాణలో నియంత్రిత సాగు విధానం ఉండబోదని సీఎం స్పష్టం చేశారు. రైతులు తమకు నచ్చిన పంటను సాగు చేసుకోవచ్చునని అన్నారు. మార్కెట్ పరిస్థితులను బట్టి ఏ సీజన్‌లో ఏ పంట వేయాలో రైతులు చర్చించుకోవాలని సీఎం సూచించారు. 


అలాగే పంట ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర వస్తుందో అక్కడే విక్రయించుకోవచ్చునని కేసీఆర్ అన్నారు. మద్దతు ధర వచ్చేలా వ్యూహం రూపొందించుకోవాలని రాష్ట్ర రైతాంగానికి సీఎం సూచించారు.

Updated Date - 2020-12-28T01:21:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising