ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా సమాఖ్యలకు సీఎం ప్రోత్సాహం భేష్‌

ABN, First Publish Date - 2020-08-15T09:30:39+05:30

‘‘రాష్ట్రంలో 47 లక్షల మంది మహిళలు... 4.70 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్వరలో గిన్నిస్‌ బుక్‌ లోకి ఎక్కుతాం

మాజీ ఎంపీ కవితతో ఐకేపీ, ఎస్‌హెచ్‌జీ సభ్యులు


హైదరాబాద్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో 47 లక్షల మంది మహిళలు... 4.70 లక్షల స్వయం సహాయక సంఘాల్లో  సభ్యులుగా ఉన్నారు. 18,800 గ్రామ సమాఖ్యలు, 32 జిల్లా సమాఖ్యలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా ఇంత భారీగా సంఘాలు లేవు. ఇప్పటికే జాతీయ స్థాయిలో రికార్డు ఉంది. త్వరలో అంతర్జాతీయ స్థాయిలో గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకుంటాం’’అని ఐకేపీ, మహిళా స్వయం సహాయక గ్రూపుల సభ్యులు గంగిరెడ్డి, లావణ్య తెలిపారు. ‘థాంక్స్‌ కరోనా వారియర్స్‌’ కార్యక్రమంలో భాగంగా వారితో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.  

Updated Date - 2020-08-15T09:30:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising