ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు సీఎల్పీ సమావేశం

ABN, First Publish Date - 2020-08-09T13:19:50+05:30

నేడు సీఎల్పీ సమావేశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను ఏపీ ప్రభుత్వం చేపట్టడం, కరోనా కట్టడిలో విఫలమైన ప్రభుత్వం.. అంశాలే అజెండాగా ఆదివారం సీఎల్పీ సమావేశం జరగనుంది. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశం జరగనుంది. ఇందులో పార్టీ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.

Updated Date - 2020-08-09T13:19:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising