ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్సైజ్‌లో పదోన్నతులకు లైన్‌ క్లియర్‌

ABN, First Publish Date - 2020-12-30T07:41:59+05:30

ఎక్సైజ్‌ శాఖలో ఉన్నత స్థాయి పోస్టుల పదోన్నతులకు లైన్‌ క్లియర్‌ అయింది. సీనియారిటీ జాబితాను తయారు చేసి, డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ(డీపీసీ) సమావేశాన్ని నిర్వహించాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్‌ శాఖలో ఉన్నత స్థాయి పోస్టుల పదోన్నతులకు లైన్‌ క్లియర్‌ అయింది. సీనియారిటీ జాబితాను తయారు చేసి, డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ(డీపీసీ) సమావేశాన్ని నిర్వహించాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, ఎక్సైజ్‌ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌లను ఆదేశించారు. సీఎస్‌, ఎక్సైజ్‌ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు మంత్రి సూచించారు. ఎక్సైజ్‌శాఖలో ఉన్నత స్థాయిలో ప్రస్తుతం 72 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. 

Updated Date - 2020-12-30T07:41:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising