ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికులందరికీ వేతనాలివ్వాలి: సీఐటీయూ

ABN, First Publish Date - 2020-04-03T07:49:47+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేట్‌, అసంఘటిత రంగాల్లోని కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ విషయమై ప్రభుత్వం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేట్‌, అసంఘటిత రంగాల్లోని కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ విషయమై ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసినా యాజమాన్యాలు పేచీలు పెడుతున్నాయని ఆరోపించింది. ప్రభుత్వం స్పందించి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 27ను వెంటనే ఉపసంహరించుకోవాలని వీఆర్‌వో, వీఆర్‌ఏ జేఏసీ డిమాండ్‌ చేసింది. కరోనా కట్టడి కోసం శ్రమిస్తున్న మునిసిపల్‌, పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల వేతనాల్లో కోతలు విధించడం సరికాదని తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌, తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీలు పేర్కొన్నాయి.

Updated Date - 2020-04-03T07:49:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising