ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చౌటుప్పల్‌ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

ABN, First Publish Date - 2020-03-16T09:57:29+05:30

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు. భాస్కర్‌ థియేటర్‌ సమీపంలోని కార్పొరేషన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చౌటుప్పల్‌ రూరల్‌, మార్చి 15: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు. భాస్కర్‌ థియేటర్‌ సమీపంలోని కార్పొరేషన్‌ బ్యాంకు ఏటీఎం కేంద్రం వద్ద సెక్యూరిటీ లేకపోవడంతో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించి ఏటీఎం వెనుక భాగంలోని బాక్సులను తొలగించారు. ఎంతకూ లాక్‌ తెరుచుకోకపోవడంతో వెళ్లిపోయారు. ముగ్గురు దొంగలు బైక్‌పై వచ్చినట్టు సీసీ పుటేజీలో రికార్డయింది. 

Updated Date - 2020-03-16T09:57:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising