ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎంలు కేసీఆర్, జగన్ జీతం ఎంతో తెలుసా?

ABN, First Publish Date - 2020-07-09T00:58:16+05:30

ఏ రాష్ట్రంలోనైనా మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చేది ముఖ్యంత్రే. మరి ఆ ముఖ్యమంత్రి జీఎం ఎంత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏ రాష్ట్రంలోనైనా మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చేది ముఖ్యంత్రే. మరి ఆ ముఖ్యమంత్రి జీఎం ఎంత ఉంటుంది. వేలా?.. లక్షలా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే ఆ రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ జీతం చాలా ఎక్కువ. దేశంలోనే అత్యధికంగా జీతం తీసుకుంటున్న సీఎం కూడా కేసీఆరే. సీఎం కేసీఆర్ జీతం అక్షరాల 4 లక్షల 10 వేల రూపాయలు. ఇక ఏపీ సీఎం జగన్ కూడా తక్కువేంకాదు. దేశంలోనే ఆయన ఐదో స్థానంలో ఉన్నారు. జగన్ జీతం రూ. 3,35,000. ఇక రెండో స్థానంలో ఢిల్లీ సీఎం ఉండగా.. మూడో స్థానంలో యూపీ సీఎం.. నాలుగో స్థానంలో మహారాష్ట్ర సీఎం నిలిచారు. 

Updated Date - 2020-07-09T00:58:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising