చైనా బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం
ABN, First Publish Date - 2020-12-12T03:39:32+05:30
చైనా బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం
హైదరాబాద్: చైనా బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుడైన నైసర్ కొఠారిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో చైనా కంపెనీలు రూ. 1100 కోట్లు కొట్టేశాయి. చైనా యాప్స్ భాగోతాన్ని హైదరాబాద్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా చైనా కంపెనీలు దేశ ఖజానాను కొల్లగొట్టాయి.
Updated Date - 2020-12-12T03:39:32+05:30 IST