ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదు

ABN, First Publish Date - 2020-10-16T23:32:04+05:30

దుబ్బాక నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కత్తిక కార్తికపై కేసు నమోదయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : దుబ్బాక నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కత్తిక కార్తికపై కేసు నమోదయ్యింది. నగరంలోని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదయ్యింది. ఒక ల్యాండ్ ఇష్యూ సెటిల్ చేస్తానంటూ కోటి రూపాయల మోసానికి పాల్పడినట్లు కార్తీక, ఆమె అనుచరులపై బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


అమీన్‌పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇప్పించేందుకు కార్తిక మధ్యవర్తిత్వం చేశారని బాధితుడి ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి దగ్గర కార్తిక, అనుచరులు కోటి రూపాయల నగదును సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నారని బాధితుడు చెబుతున్నాడు. కార్తీక నుంచి తన డబ్బులు ఇప్పించాలని బాధితుడు కోరుతున్నాడు. అయితే ఈ కేసుపై ఇంతవరకూ కార్తీక స్పందించలేదు.











Updated Date - 2020-10-16T23:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising