ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్టు

ABN, First Publish Date - 2020-11-03T20:38:02+05:30

ఐదుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో పోలీసులు ఐదుగురు మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం నుంచి ఛత్తీస్‌గఢ్‌లో మావో అగ్రనేతలను కలిసి వారికి కావాల్సిన సమాచారం, వస్తువులను అందించేందుకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.వారి నుంచి వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, గ్రీన్‌ క్లాత్‌, నిత్యావసర వస్తువులు అందించేందుకు తీసుకెళ్తుండగా గుర్తించి పట్టుకున్నారు.  

Updated Date - 2020-11-03T20:38:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising