ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాణ్యమైన వైద్యం అందించాలి: చాడ

ABN, First Publish Date - 2020-06-11T09:45:17+05:30

నాణ్యమైన వైద్యం అందించాలి: చాడ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూన్‌ 10 ఆంధ్రజ్యోతి): కరోనా బాధితులకు నాణ్యమైన వైద్యం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కరోనా పరీక్షలను పెంచాలని, గాంధీ ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవని, అదే సయమంలో తమకు రక్షణ లేదని జూనియర్‌ డాక్టర్లు రోడ్డెక్కడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. ఎంతమందికి అయినా వైద్యం అందిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన వట్టి డొల్ల అని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు. 

Updated Date - 2020-06-11T09:45:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising