ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిలకలగూడలో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు

ABN, First Publish Date - 2020-12-14T03:54:46+05:30

సికింద్రాబాద్‌లో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. రోజురోజుకూ వారి ఆగడాలు శృతిమించుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. రోజురోజుకూ వారి ఆగడాలు శృతిమించుతున్నాయి. ఒంటరిగా కాదు.. మహిళలు ఇళ్లల్లో ఉండాలన్న భయపడిపోతున్నారు.  చిలకలగూడలో ఓ మహిళ బంగారు గొలుసును తెంపుకెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను గమనించి ఇంట్లోకి దూరి మహిళ మెడలో ఉన్న మంగళ సూత్రం లాక్కొని అక్కడి నుంచి పరారీ అయ్యారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు భయపడిపోయారు. స్థానికులకు ఈ విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు చైన్‌స్నాచర్లు కోసం  గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-12-14T03:54:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising