ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అ భవనాలకు మినహాయింపు ఇవ్వాలి: చాడ

ABN, First Publish Date - 2020-10-01T08:40:04+05:30

రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల కార్యాలయాల భవనాలకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు కల్పించాలని సీపీఐ రాష్ట్ర....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల కార్యాలయాల భవనాలకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్ర, జిల్లా, మండల, బస్తీ, గ్రామ స్థాయిలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల కార్యాలయాలకు మునిసిపల్‌, పంచాయతీలకు ఆస్తిపన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. 

Updated Date - 2020-10-01T08:40:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising