ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు వరంగల్‌లో కిషన్‌రెడ్డి పర్యటన

ABN, First Publish Date - 2020-12-11T13:39:40+05:30

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నేడు వరంగల్‌లో పర్యటించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నేడు వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేంద్రం నిధులతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష చేయనున్నారు.  అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవనున్నారు. రాబోయే జీడబ్ల్యూఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయనున్నారు.  కిషన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో  బీజేపీ జిల్లా నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2020-12-11T13:39:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising