ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: ఉత్తమ్‌

ABN, First Publish Date - 2020-05-23T20:50:36+05:30

లస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీసీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. దేశంలో పెద్ద ఎత్తున ఆహార నిల్వలున్నా పేదలకు పంచలేదని తప్పుబట్టారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీసీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. దేశంలో పెద్ద ఎత్తున ఆహార నిల్వలున్నా పేదలకు పంచలేదని తప్పుబట్టారు. వలస కార్మికులను తరలించేందుకు ఆర్మీని రంగంలోకి దించితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తమ అధినేత సోనియా పిలుపుతో వలస కార్మికులను తామే తరలిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను దారుణంగా తొక్కేస్తున్నారని ఉత్తమ్‌ మండిపడ్డారు.

Updated Date - 2020-05-23T20:50:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising