ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బియ్యానికి కేంద్రం నిధులు రూ. 1,100 కోట్లు

ABN, First Publish Date - 2020-05-09T09:51:58+05:30

రాష్ట్రంలో రేషన్‌ బియ్యం పంపిణీకి కేంద్ర ప్రభుత్వం రూ.1,100 కోట్లు ఖర్చుచేసినట్లు ఎఫ్‌సీఐ సీఎండీ డీవి ప్రసాద్‌ వెల్లడించారు. రాష్ట్రంలో 191.62 లక్షల లబ్ధిదారులకు ఎన్‌ఎ్‌ఫఎ్‌సఏ ద్వారా ఈ మూడు నెలల కోసం 2.87

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో  రేషన్‌ బియ్యం పంపిణీకి కేంద్ర ప్రభుత్వం రూ.1,100 కోట్లు ఖర్చుచేసినట్లు ఎఫ్‌సీఐ సీఎండీ డీవి ప్రసాద్‌ వెల్లడించారు. రాష్ట్రంలో 191.62 లక్షల లబ్ధిదారులకు  ఎన్‌ఎ్‌ఫఎ్‌సఏ ద్వారా ఈ మూడు నెలల కోసం 2.87 లక్షల  టన్నుల బియ్యం అందించినట్లు చెప్పారు. అంత్యోదయ అన్న యోజన (ఎఎవై) లబ్ధిదారులకు నెల వారి 35 కిలోలతోపాటు అదనంగా 5 కిలోల బియ్యం ఉచితంగా అందించినట్లు తెలిపారు. ఎన్‌ఎ్‌ఫఎ్‌సఏ పరిధిలో లేకుండా రాష్ట్ర పరిధిలో ఉండే 88.60 లక్షల లబ్ధిదారులకు  1.33 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కిలో రూ.22 చొప్పున అందించినట్లు చెప్పారు.  

Updated Date - 2020-05-09T09:51:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising