ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్దతు ధరతో పత్తి కొనుగోళ్లు

ABN, First Publish Date - 2020-12-20T04:18:06+05:30

మద్దతు ధరతో పత్తి కొనుగోళ్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌ టౌన్‌, డిసెంబరు 19: సీసీఐ గుర్తింపు కేంద్రాల్లో మద్దతు ధరతో పత్తి కొనుగోలు చేస్తున్నట్లు సీసీఐ వరంగల్‌ శాఖ డిప్యూటీ మేనేజర్‌ అమర్‌నాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌శాఖ పరిధిలోని 56 సెంటర్ల ద్వారా కిందటేడుతో పోలిస్తే 48.69 శాతం అధికంగా పత్తి కొనుగోలు చేసినట్లు తెలిపారు. పత్తి కొనుగోలులో తేమశాతం 8 నుంచి 12 వరకు అనుమతిస్తామన్నారు. సీసీఐ కొనుగోలు విషయంలో సమస్యలు తలెత్తితే సంబంధిత మార్కెట్‌ కార్యదర్శికి, లేదా సీసీఐ డిప్యూటీ మేనేజర్‌ 0870 2565077/88 నంబర్లలో సంప్రదించాలని కోరారు. రైతులు తమ పత్తిని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అమర్‌నాథ్‌రెడ్డి సూచించారు. 

Updated Date - 2020-12-20T04:18:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising