ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ

ABN, First Publish Date - 2020-12-16T01:59:29+05:30

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. సీబీఐ కేసుల కన్నా ముందుగా ఈడీ కేసులను విచారణ జరపాలన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. సీబీఐ కేసుల కన్నా ముందుగా ఈడీ కేసులను విచారణ జరపాలన్న అంశంపై వాదనలు పూర్తయ్యాయి. ఈడీ కేసులను మొదట విచారణ జరపాలన్న అంశంపై జనవరి 11న కోర్టు నిర్ణయం వెల్లడించనుంది.


అలాగే సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణ జరిగింది. హైకోర్టులో ఐఏఎస్ శ్రీలక్ష్మి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. హైకోర్టులో శ్రీలక్ష్మి పిటిషన్ తేలే వరకు సమయం ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణ ఈ నెల 23కి న్యాయస్థానం వాయిదా వేసింది.

Updated Date - 2020-12-16T01:59:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising