ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ కార్డుదారులకు 2 రోజుల్లో నగదు

ABN, First Publish Date - 2020-04-09T09:41:29+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేద కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన రూ.1,500 నగదు రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేద కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన రూ.1,500 నగదు  రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు రూ. 1,314 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని 74 శాతం పూర్తిచేసినట్లు తెలిపారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి బుధవారం నాటికి రాష్ట్రంలో 2 కోట్ల మంది లబ్ధిదారులకు 12 కిలోల చొప్పున రేషన్‌ పంపిణీ చేసినట్లు వివరించారు.

Updated Date - 2020-04-09T09:41:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising