ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పది మంది ఇండోనేషియన్లు, ఇమామ్‌పై కేసు

ABN, First Publish Date - 2020-04-09T09:52:09+05:30

టూరిస్టు వీసాలపై వచ్చి మత ప్రచారం చేయడమే కాకుండా కరోనా వ్యాప్తికి కారణమయ్యారన్న అభియోగాలపై పది మంది ఇండోనేషియా దేశస్థులు, పెద్దపల్లి జిల్లా రామగుండం మసీదు ఇమామ్‌పై రామగుండం పోలీసులు సుమోటోగా కేసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • టూరిస్టు వీసాలపై వచ్చి మత ప్రచారం
  • కరోనా వ్యాప్తికి కారణంపై అభియోగాలు


కోల్‌సిటీ, ఏప్రిల్‌ 8: టూరిస్టు వీసాలపై వచ్చి మత ప్రచారం చేయడమే కాకుండా కరోనా వ్యాప్తికి కారణమయ్యారన్న అభియోగాలపై పది మంది ఇండోనేషియా దేశస్థులు, పెద్దపల్లి జిల్లా రామగుండం మసీదు ఇమామ్‌పై రామగుండం పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. గత నెల 14న సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేసిన ఇండోనేషియా దేశస్థులు రామగుండంలో దిగి ముసలియా మసీదులో ప్రార్థనలు చేశారు. వారికి అక్కడి ఇమామ్‌ సహకరించాడు.

Updated Date - 2020-04-09T09:52:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising