ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు రోజువారి విచారణ చేపట్టాలి: హైకోర్టు

ABN, First Publish Date - 2020-10-03T22:45:25+05:30

ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు రోజువారి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు రోజువారి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ జరపాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు విచారిస్తున్న సీబీఐ, ఏసీబీ, ప్రత్యేక కోర్టులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా నవంబరు 6 వరకు కోర్టులు అనుసరించాల్సిన అన్‌లాక్ విధానంను హైకోర్టు ప్రకటించింది. విచారణలు ప్రస్తుత విధానంలోనే కొనసాగించాలని, జిల్లాల్లో కోర్టులు తెరిచి భౌతిక విచారణ కొనసాగించాలని తెలిపింది.

Updated Date - 2020-10-03T22:45:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising