ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణను వీడని కొత్త కరోనా భయం

ABN, First Publish Date - 2020-12-27T17:04:01+05:30

కరోనా స్ట్రెయిన్ భయం ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని వీడలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా స్ట్రెయిన్ భయం ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని వీడలేదు. యూకే నుంచి వచ్చినవారిలో అనుమానిత పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు యూకే నుంచి వచ్చిన వారిలో ఇంకా 184 మంది ఆచూకీ దొరకలేదు. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. కొత్త కరోనా అటు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖను, ఇటు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కొత్త వైరస్ వ్యాప్తి చెందకుండా  వైద్యాధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. యూకే నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించిన అధికారులు.. వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 1216 మంది యూకే నుంచి తెలంగాణకు వచ్చారు. వారిలో 937 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఫలితాలు వచ్చిన వారిలో  కొత్తగా మరో ఇద్దరికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. దీంతొ ఇప్పటి వరకు 18 మందికి కొత్త కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది.

Updated Date - 2020-12-27T17:04:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising