ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదో తరగతి పరీక్షల్ని రద్దు చేయండి

ABN, First Publish Date - 2020-06-01T08:51:36+05:30

కరోనా వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో.. పదవ తరగతి పరీక్షల్ని రద్దు చేయాలని రాష్ట్ర మైనారిటీ ఉద్యోగులు, కార్మికుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  ప్రభుత్వానికి మైనారిటీ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి

కరోనా వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో.. పదవ తరగతి పరీక్షల్ని రద్దు చేయాలని రాష్ట్ర మైనారిటీ ఉద్యోగులు, కార్మికుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అంతర్గత మూల్యాంకన ప్రాతిపదికన విద్యార్థులందరినీ పై తరగతికి ప్రమోట్‌ చేయాలని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే.. అది మరిన్ని సమస్యలకు దారి తీసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఫారుఖ్‌ హుేస్సన్‌ ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు.

Updated Date - 2020-06-01T08:51:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising