ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్మా థెరపీ పేరుతో చీకటి దందా!

ABN, First Publish Date - 2020-07-19T16:57:29+05:30

కరోనా బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకుని చీకటి వ్యాపారానికి తెరలేపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకుని చీకటి వ్యాపారానికి తెరలేపారు. ప్లాస్మాదాత అందుబాటులో ఉన్నాడని వేల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు. డబ్బు ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత అందుబాటులో లేకుండా పోతున్నారు. ఈ దందా అంతా ఆన్ లైన్ అడ్డాగా చేసుకుని జరుగుతోంది. ప్లాస్మా థెరపీపై పూర్తి అవగాహన లేనివారు ప్రాణాలు రక్షించుకోవాలనే తాపత్రయంతో మోసగాళ్ల ట్రాప్‌లో పడుతున్నారు. అసలు ఈ ప్లాస్మా వ్యాపారం వెనుక గూడు పుఠాని ఏంటి? శవాలపై పేలాలు ఏరుకునే కేటుగాళ్లు దీన్ని వ్యాపారంగా ఎలా మార్చారో మీరే చూడండి...పై వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2020-07-19T16:57:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising