ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామోజీపేట బాధితులకు న్యాయం చేయాలి: రాంచంద్రం

ABN, First Publish Date - 2020-10-27T22:48:14+05:30

కరీంనగర్, సిరిసిల్లా జిల్లాల అధ్యక్షులు నినాని రాంచంద్రం, చాకలి రమేష్‌లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి పరామర్శించారు. బాధితులకు సత్వర మెరుగైన వైద్యం అందించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: రామోజీపేట గ్రామంలో ఆదివారం రాత్రి దళితుల ఇళ్లపై జరిగిన దాడిని బహుజన్ సమాజ్ పార్టీ ఖండించింది. అధికార పార్టీకి చెందిన వారితో మతతత్వ పార్టీకి చెందిన మరికొందరు చేతులు కలిపి దళితులపై దాడికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రామోజీ పేటలో ఆదివారం అర్థరాత్రి 11 గంటలకు ఈ దాడి జరిగిందని బీఎస్పీ నేతలు చెబుతున్నారు.


బీఎస్పీ కరీంనగర్, సిరిసిల్లా జిల్లాల అధ్యక్షులు నినాని రాంచంద్రం, చాకలి రమేష్‌లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి పరామర్శించారు. బాధితులకు సత్వర మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరిండెంట్‌కు సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేని కలిసి నిందుతులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నేతలు కోరారు.

Updated Date - 2020-10-27T22:48:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising