ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంకితభావంతో ఉద్యోగాల భర్తీ : వినోద్‌

ABN, First Publish Date - 2020-12-17T09:08:19+05:30

Boinapalli Vinod Kumar

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు  ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగాల భ ర్తీ అంశంపై  కోదండరాంకు అపోహలు ఉండటం బాధాకరమన్నారు. ఒక ప్రొఫెసర్‌గా ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో  తెలిసి కూడా ఆయన విమర్శలు చేయడం భావ్యం కాదన్నారు.   

Updated Date - 2020-12-17T09:08:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising