ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తలసేమియా రోగులకు రక్తం కొరత

ABN, First Publish Date - 2020-03-27T10:25:34+05:30

కరోనా ప్రభావం రక్తదాన శిబిరాలపై పడింది. నిరంతరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ... ఆ రక్తాన్ని తలసేమియా రోగులకు అందించే రెడ్‌క్రాస్‌ సొసైటీలో రక్తం నిండుకుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సైనికులు, పోలీసుల నుంచి సేకరించాలని నిర్ణయం

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి ): కరోనా ప్రభావం రక్తదాన శిబిరాలపై పడింది. నిరంతరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ... ఆ రక్తాన్ని తలసేమియా రోగులకు అందించే రెడ్‌క్రాస్‌ సొసైటీలో రక్తం నిండుకుంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గురువారం రాజ్‌భవన్‌లో అధికారులతో సమీక్ష జరిపారు. రోజూ 20 నుంచి 30 యూనిట్ల రక్తం తలసేమియా రోగులకు అవసరం ఉండటంతో ఈ కొరతను తగ్గించడానికి సైనికులు, పోలీసుల నుంచి రక్తం సేకరించాలని ఆమె ఆదేశించారు.

Updated Date - 2020-03-27T10:25:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising