ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 నుంచి బీఎల్‌ఐఎస్సీ ప్రాక్టికల్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2020-03-08T11:21:29+05:30

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2019-20 సంవత్సరానికి బీఎల్‌ఐఎస్సీ మొదటి సెమిస్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేయూ క్యాంపస్‌, మార్చి 7 : డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2019-20 సంవత్సరానికి బీఎల్‌ఐఎస్సీ మొదటి సెమిస్టర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు 10 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల అధ్యయన కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ ఎ. రమాదేవి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాచ్‌ల వారీగా పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు గుర్తింపు కార్డులు తీసుకు ని రావాలని, మరిన్ని వివరాలకు 73829-29621, 0870- 2511862 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Updated Date - 2020-03-08T11:21:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising