హైదరాబాద్‌లో బీజేపీ ముఖ్యనేతకు కరోనా
ABN, First Publish Date - 2020-06-01T17:53:02+05:30
హైదరాబాద్‌లో బీజేపీ ముఖ్యనేతకు కరోనా
హైదరాబాద్: నగరంలో బీజేపీ ముఖ్యనేతకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. బీజేపీ ముఖ్యనేతతో పాటు ఆయన కుటుంబసభ్యులకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే వారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 199 కేసులు నమోదు అయ్యాయి.
Updated Date - 2020-06-01T17:53:02+05:30 IST