ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా టెస్టుల్లో అత్యంత వెనుకబడిన రాష్ట్రం తెలంగాణ: బండి సంజయ్

ABN, First Publish Date - 2020-06-06T18:31:45+05:30

కరోనా టెస్టుల్లో అత్యంత వెనుకబడిన రాష్ట్రం తెలంగాణ: బండి సంజయ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా టెస్టుల్లో అత్యంత వెనుకబడిన రాష్ట్రం తెలంగాణ అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో డాక్టర్లకే దిక్కు లేదని... కరోనా నుంచి ప్రజలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. ఒక్క ఆసుపత్రిలో కూడా కరోనా చికిత్సకు సరైన సదుపాయాలు లేవని ఆరోపించారు. కేంద్ర పథకాలనే తెలంగాణ ప్రభుత్వం తమ‌ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందన్నారు. మోదీ ఏడాది పాలనను అన్ని రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయని.. దేశ జీడీపీని పెంచిన ఘనత ప్రధాని మోదీదే అని బండి సంజయ్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-06T18:31:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising