ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం నిధులివ్వలేదని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా: బండి సంజయ్

ABN, First Publish Date - 2020-10-15T00:07:48+05:30

తెలంగాణకు కేంద్రం నిధులివ్వలేదని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్రం సొమ్మును ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: తెలంగాణకు కేంద్రం నిధులివ్వలేదని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్రం సొమ్మును రాష్ట్ర నాయకులు గుంట నక్కల్లా తింటున్నారని ఆయన మండిపడ్డారు. టీఅర్ఎస్ తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తోందన్నారు. ప్రజా సమస్యలపై గొంతెత్తి ప్రశ్నించే వ్యక్తిని దుబ్బాక ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సంఘాల పేరుతో టీఆర్ఎస్ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తోందని సంజయ్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-10-15T00:07:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising