ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉప్పల్‌ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

ABN, First Publish Date - 2020-10-16T08:15:18+05:30

హబ్సిగూడ డివిజన్‌ లక్ష్మీనగర్‌లో పరిస్థితిని తెలుసుకునేందుకు గురువారం బోటులో అధికారులతో కలిసి వెళ్లిన ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డికితో ముంపు ప్రాంత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామంతాపూర్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): హబ్సిగూడ డివిజన్‌ లక్ష్మీనగర్‌లో పరిస్థితిని తెలుసుకునేందుకు గురువారం బోటులో అధికారులతో కలిసి వెళ్లిన ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డికితో ముంపు ప్రాంత మహిళలు వాగ్వాదానికి దిగారు.

3 రోజులుగా వరద నీటి కారణంగా.. ఆహారం సహా నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడుతున్న తమను పట్టించుకునేవారే లేకుండా పోయారని, ఎమ్మెల్యేనే బాఽధ్యుడంటూ ఆత్మహత్య లేఖ రాసి చనిపోతామని మహిళలు వాపోయారు.

Updated Date - 2020-10-16T08:15:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising