ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో బైక్స్ అపహరిస్తున్న ముఠా అరెస్ట్

ABN, First Publish Date - 2020-11-13T22:20:44+05:30

రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో బైక్స్ అపహరిస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఆరుగురు దొంగల అరెస్ట్‌ చేశామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో బైక్స్ అపహరిస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఆరుగురు దొంగలను అరెస్ట్‌ చేశామని, నిందితుల వద్ద నుంచి 30 బైక్స్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అపహరించిన బైక్‌లను నాందేడ్‌లకు రూ.15వేల నుంచి 30వేలకు విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు. చెడు అలవాట్లకు బానిసై బైక్స్‌ అపహరిస్తున్నారని పేర్కొన్నారు. నిందితులు రాజేంద్రనగర్ యెన్నంగూడ బస్తీ వాసులుగా గుర్తించామన్నారు. గతంలో హైదర్‌గూడ ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి  ముఠా యత్నించిందని సజ్జనార్ తెలిపారు.

Updated Date - 2020-11-13T22:20:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising