ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్ షాపులవద్ద లబ్దిదారుల క్యూ

ABN, First Publish Date - 2020-04-05T17:25:40+05:30

రేషన్ షాపుల్లో బియ్యం తీసుకోడానికి లబ్దిదారులు క్యూ కడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి జిల్లా: రేషన్ షాపుల్లో బియ్యం తీసుకోడానికి లబ్దిదారులు క్యూ కడుతున్నారు. ప్రజాప్రతినిధులు, స్థానికులు సాయంగా నిలుస్తున్నారు. ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఓ షాపువద్ద పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు క్యూ లైన్లలో ఉన్నారు. ఈ సందర్భంగా షాపు నిర్వాహకుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రోజుకు వందమంది లబ్దిదారులకు రేషన్ ఇస్తున్నామని చెప్పారు. వారికి ముందుగా కూపన్లు ఇస్తున్నామని, లబ్దిదారులు సామాజిక దూరం పాటించేలా తనకు అధికారులు, స్థానికులు సాయం చేస్తున్నారని చెప్పారు.

Updated Date - 2020-04-05T17:25:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising