ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాగజ్‌నగర్‌లో ఎలుగుబంటి పట్టివేత

ABN, First Publish Date - 2020-03-25T10:36:21+05:30

కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో మంగళవారం వేకువ జామున మార్కెట్‌ ఏరియాలోకి వచ్చిన ఎలుగుబంటిని పట్టుకున్నారు. ఉదయం 6 గంటలకు తీరందాజ్‌ టాకీస్‌ పక్కనున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాగజ్‌నగర్‌, మార్చి 24: కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో మంగళవారం వేకువ జామున మార్కెట్‌ ఏరియాలోకి వచ్చిన ఎలుగుబంటిని పట్టుకున్నారు. ఉదయం 6 గంటలకు తీరందాజ్‌ టాకీస్‌ పక్కనున్న సందులో ఎలుగుబంటి నక్కింది.  ఎఫ్‌డీఓ విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో  మధ్యాహ్నం 3 గంటలకు రెస్క్యూటీం మత్తు మందు ఇచ్చి పట్టుకోవటంతో పట్టణవాసులు ఊపిరి పీల్చుకున్నారు.  అధికారులు ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశారు. 

Updated Date - 2020-03-25T10:36:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising