అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-02-22T07:56:02+05:30
అప్పుల బాధతో ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బజార్హత్నూర్ మండలం అనంతపూర్లో...
బజార్హత్నూర్, ఫిబ్రవరి 21: అప్పుల బాధతో ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బజార్హత్నూర్ మండలం అనంతపూర్లో బాలు(33)అప్పులు తీర్చే మార్గం లేక శుక్రవారం పురుగుల మందు తాగాడు.
Updated Date - 2020-02-22T07:56:02+05:30 IST