ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా వస్తువులను బహిష్కరించండి: వీహెచ్‌పీ

ABN, First Publish Date - 2020-06-18T10:01:08+05:30

దేశ సరిహద్దులో చైనా దాష్టీకం దృష్ట్యా ఇకనైనా ఆ దేశ వస్తువులను బహిష్కరించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): దేశ సరిహద్దులో చైనా దాష్టీకం దృష్ట్యా ఇకనైనా ఆ దేశ వస్తువులను బహిష్కరించాలని వీహెచ్‌పీ తెలంగాణ ప్రాంత కార్యదర్శి బండారు రమేశ్‌, భజరంగ్‌దళ్‌ సంయోజక్‌ సుభాష్‌ చందర్‌లు పిలుపునిచ్చారు. అమర జవాన్లకు వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ బుధవారం నివాళులర్పించాయి. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపాయి.

Updated Date - 2020-06-18T10:01:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising