ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవత్వం చాటుకున్న బండి సంజయ్‌

ABN, First Publish Date - 2020-12-30T12:13:30+05:30

బండి సంజయ్‌ ఆ పార్టీ నాయకులతో కలిసి హైదరాబాద్‌కు బయలుదేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/చందానగర్‌ : ఫిట్స్‌ వచ్చి ఓ మహిళ రోడ్డుపై పడింది. పక్కనే ఉన్న కుమార్తె ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. మంగళవారం జహీరాబాద్‌ నుంచి పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర బీజీపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆ పార్టీ నాయకులతో కలిసి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో చందానగర్‌కు రాగానే రోడ్డు పక్కన పడి ఉన్న మహిళను గమనించి, కారు దిగి ఆమె చేతిలో కారు తాళాలు పెట్టి కోలుకునే వరకు అక్కడే ఉండి మానవత్వాని చాటుకున్నారు. ఆ మహిళ పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.

Updated Date - 2020-12-30T12:13:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising