ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు: బాల్క సుమన్

ABN, First Publish Date - 2020-12-15T19:04:27+05:30

సీఎం కేసీఆర్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్ గురించి ప్రతి పక్ష నాయకులు‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, ప్రాజెక్టులపై.. ప్రధాని, కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ కలిశారన్నారు. కనీస అవగాహన లేకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శిస్తున్నారన్నారు. ఎంపీగా ఉన్న వ్యక్తికి కేంద్ర, రాష్ట్ర సంబంధాలు తెలియవా? అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై బండి సంజయ్ అవగాహన పెంచుకోవాలన్నారు. సంజయ్ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని బాల్క సుమన్ పేర్కొన్నారు. 


Updated Date - 2020-12-15T19:04:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising