ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు వాహనాలకు బ్యాక్టాక్లీన్‌

ABN, First Publish Date - 2020-07-07T08:02:05+05:30

కరోనా కట్టడి పోరాటంలో ముందు వరుసలో ఉండి విధులు నిర్వహిస్తున్న పోలీసులు వ్యక్తిగతంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహనాలను కూడా శానిటైజ్‌ చేస్తున్నారు. అయితే, వాహనాల విషయంలో మరిన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడి పోరాటంలో ముందు వరుసలో ఉండి విధులు నిర్వహిస్తున్న పోలీసులు వ్యక్తిగతంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహనాలను కూడా శానిటైజ్‌ చేస్తున్నారు. అయితే, వాహనాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా అధికారులు, సిబ్బంది వినియోగించే వాహనాలకు బ్యాక్టాక్లీన్‌ చేయిస్తున్నారు. అధికారులు ఉపయోగించే వాటికి ఏడాదికి రెండు సార్లు..  పెట్రోలింగ్‌ తదితర వాహనాలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి చొప్పున బ్యాక్టాక్లీన్‌ చేయిస్తే వాహనంలో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా సంపూర్ణంగా నశిస్తుందని అధికారులు చెప్పారు.

Updated Date - 2020-07-07T08:02:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising