ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలరత్న, బాలతేజం పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2020-10-28T12:20:06+05:30

బాలల దినోత్సవం సందర్భంగా శిఖరం ఆర్ట్స్‌ థియేటర్స్‌ ప్రతిభావంతులైన బాలబాలికలకు బాలరత్న, బాల తేజం పురస్కారాలను ప్రధానం చేయనున్నట్లు సంస్థ స్థాపక కార్యదర్శి జి. కృష్ణ తెలిపారు. నృత్యం, సంగీతం, చిత్ర లేఖనం, ఇంద్రజాలం, మిమిక్రీ, క్రీడలు, వాయిద్యం, కరాటే తదితర రంగాలలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : బాలల దినోత్సవం సందర్భంగా శిఖరం ఆర్ట్స్‌ థియేటర్స్‌ ప్రతిభావంతులైన బాలబాలికలకు బాలరత్న, బాల తేజం పురస్కారాలను ప్రధానం చేయనున్నట్లు సంస్థ స్థాపక కార్యదర్శి జి. కృష్ణ  తెలిపారు. నృత్యం, సంగీతం, చిత్ర లేఖనం, ఇంద్రజాలం, మిమిక్రీ, క్రీడలు, వాయిద్యం, కరాటే తదితర రంగాలలో ప్రతిభ గల తెలుగు రాష్ర్టాల  బాలబాలికలు 14 సంవత్సరాల లోపు ఉన్న వారు నవంబర్‌ 3వ తేదీలోపు  దరఖాస్తులు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9494523562, 9390354562 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

Updated Date - 2020-10-28T12:20:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising