ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శభాష్‌ ఆటోవాలా..!

ABN, First Publish Date - 2020-10-03T15:18:32+05:30

ఆటోలో ప్రయాణికురాలు మరచిపోయిన పర్సును ఆటో డ్రైవర్‌ పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. మీర్‌పేటకు చెందిన వి.పద్మ హైదరాబాద్‌ పోలీస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : ఆటోలో ప్రయాణికురాలు మరచిపోయిన పర్సును ఆటో డ్రైవర్‌ పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. మీర్‌పేటకు చెందిన వి.పద్మ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లక్డ్డీకపూల్‌ వెళ్లేందుకు దిల్‌సుఖ్‌నగర్‌లో రమావత్‌ నారాయణ అనే ఆటోడ్రైవర్‌ ఆటో ఎక్కారు. పద్మ లక్డీకపూల్‌లో ఆటో దిగి వెళ్లిపోయే సమయంలో ఏటీఎం, ఐడీ కార్డులతో కూడిన పర్సును మరిచిపోయారు. తిరిగి దిల్‌సుఖ్‌నగర్‌కు వచ్చిన ఆటోడ్రైవర్‌ నారాయణ వెనుక సీట్లో పర్సును గమనించి సరూర్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. పర్సులోని ఐడీ కార్డుల ఆధారంగా పద్మకు సరూర్‌నగర్‌ పోలీసులు సమాచారం ఇచ్చి పర్సును ఆందజేశారు. నిజాయితీగా పర్సును పోలీసులకు అప్పగించిన ఆటోడ్రైవర్‌ నారాయణను సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సీతారాం, ఎస్‌ఐ సంజీవరెడ్డి అభినందించారు.

Updated Date - 2020-10-03T15:18:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising