ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

ABN, First Publish Date - 2020-11-24T10:29:20+05:30

మండల కేంద్రంలోని ఓ విధిలో గుట్టుగా జరుగుతున్న బాల్యవివాహాన్ని అధికారులు ఆదివారం రాత్రి అడ్డుకున్నారు. మైనారిటీ తీరని బాలికకు వివాహం చేస్తున్నారని ఐసీడీఎస్‌ ఏటూరునాగారం ప్రాజెక్ట్‌ అధికారి (సీడీపీవో)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏటూరునాగారం, నవంబరు 23: మండల కేంద్రంలోని ఓ విధిలో గుట్టుగా జరుగుతున్న బాల్యవివాహాన్ని అధికారులు ఆదివారం రాత్రి అడ్డుకున్నారు. మైనారిటీ తీరని బాలికకు వివాహం చేస్తున్నారని ఐసీడీఎస్‌ ఏటూరునాగారం ప్రాజెక్ట్‌ అధికారి (సీడీపీవో) వి.హేమలతకు సమాచారం అందగా ఆమె అక్కడికి చేరుకొని వివాహా న్ని అడ్డుకున్నారు. అనంతరం ఎస్సై శ్రీకాంత్‌ రెడ్డి, ఐసీపీఎస్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఎన్‌. హరికృష్ణ, 1098 టీమ్‌ మెంబర్‌ రమ్య  సమక్షంలో  కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 

Updated Date - 2020-11-24T10:29:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising